Ind vs NZ: న్యూజిలాండ్‌కు అసలైన మొగుడు కెప్టెన్ సూర్య.. కివీస్‌పై దుమ్మురేపిన టాప్ 5 భారత బ్యాటర్లు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: క్రికెట్ అభిమానులు రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తాము కప్పు గెలవాలని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికరమై లెక్కలు బయటకు వచ్చాయి. గతంలో టీ20 ఫార్మాట్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు మొత్తం 30 సార్లు తలపడ్డాయి. వాటిలో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 11 విజయాలు సాధించింది. ఈ గణాంకాలే ఈ పోరాటం ఎంత కఠినంగా ఉండబోతోందో చెప్పేస్తున్నాయి. అంతే కాదు.. న్యూజిలాండ్ అసలు మొగుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఎలా అనుకుంటున్నారా? ఇప్పటి భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున సూర్యకుమార్ అత్యధిక పరుగులు చేశాడు. తదుపరి స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పై ఆధిపత్యం చెలాయించిన టాప్ 5 భారత బ్యాట్స్ మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Hanamkonda: హనుమకొండలో ఘోర ప్రమాదం.. టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి
Also Read
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
1. Suryakumar Yadav
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై 13 మ్యాచ్‌ల్లో 526 పరుగులు చేశాడు. అతని సగటు 58.44. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సైతం చేశాడు.
2. Rohit Sharma
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 511 పరుగులు చేసి, 6 అర్ధశతకాలు నమోదు చేశాడు.
3. KL Rahul
ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం బ్లాక్‌క్యాప్స్‌పై అద్భుత ప్రదర్శన చూపాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లో 322 పరుగులు చేసి 3 ఫిఫ్టీలు సాధించాడు.
4. Ishan Kishan
టీ20 వరల్డ్ కప్ 2026లో మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌పై 11 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. అతని సగటు 28.90.
5. Virat Kohli
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసి, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!