Saamrajyam: ఎన్టీఆర్ చేతుల మీదుగా శింబు ‘సామ్రాజ్యం’ ప్రోమో లాంచ్.. ‘నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్’ అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saamrajyam: కోలీవుడ్ స్టార్ నటుడు శింబు, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం.. చిత్రబృందం విడుదల చేసిన దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంది. హత్య కేసు అభియోగంతో కోర్టుకు వచ్చిన హీరో.. జడ్జి ముందు తనకు ఏమీ తెలియదని, తనను ఇరికించారని చెబుతూనే, మరోవైపు ముగ్గురిని నరికి చేతులు కడిగే సన్నివేశాలను ప్రోమోలో చూపించారు. అనిరుధ్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది.
ఇక ప్రోమో మొదట్లో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంట్రీ, హీరోతో ఆయన మాట్లాడే డైలాగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే, ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది మాత్రం చివర్లో శింబు చెప్పిన డైలాగ్. మీడియా ప్రతినిధులతో మాట్లాడే క్రమంలో శింబు, “నా స్టోరీని ఎవరితో చేపిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేపించండి కుమ్మేస్తాడు” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఇంట్రో ప్రోమోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలశ్యం ఈ సామ్రాజ్యం సినిమా ప్రోమోను ఇక్కడ చూసేయండి.
Sending my best wishes to the inimitable genius Vetrimaaran sir, my brother @SilambarasanTR_, rockstar @anirudhofficial, and the entire #Saamrajyam / #Arasan team.https://t.co/xXzWIQnQdK
I’m sure the best of STR is yet to come and who better than Vetri sir to showcase it on the…
— Jr NTR (@tarak9999) October 17, 2025
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!