Home
Jr Ntr
Jr Ntr News
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
Jr NTR: సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరోలైనా తమకు నచ్చిన దర్శకులు, సంగీత దర్శకులతో ఎంతో చనువుగా ఉంటారు. అలాంటి సరదా ముచ్చటే ఇప్పుడు బయటకు వచ్చి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్లకు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఫోన్ చేసి ఫన్నీగా క్లాస్ పీకిన సంగతిని తాజాగా తమన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకి త్రివిక్రమ్… -
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో బోలెడంత వైబ్రెంట్ ఎనర్జీ, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఎన్టీవీ ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు… -
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
Comedian Ramachandra Gets Financial Aid from Hero Sanjosh: బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న టాలీవుడ్ కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. తాజాగా రామచంద్రను పరామర్శించిన సంజోష్.. ఆయన వైద్య ఖర్చుల కోసం తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో ఉన్న తోటి సినీ కళాకారుడికి సాయం చేసిన సంజోష్.. తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సంజోష్ ఇంతకుముందు కూడా చాలా మందికి తన వంతు ఆర్థిక… -
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్పై… -
Mythri Ravi: ‘తారక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్మీట్లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. “ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్… -
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్కే జై.!
South Indian Heros: ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొనేవి. కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సీన్ పూర్తిగా మారిపోతోంది. మన స్టార్ హీరోలు హిందీ మేకర్స్ కంటే తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతో ప్రాజెక్టులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది బాలీవుడ్ నెమ్మదిగా పట్టు కోల్పోవడానికి సంకేతమా లేక సౌత్ దర్శకుల కంటెంట్, మార్కెట్ భారీగా పెంచుకోవడానికి నిదర్శనమా అనే చర్చ మొదలైంది. ఇందులో మొదటగా… -
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదంపై సినీ నటి జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న లేఖ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, శరీర హక్కులు, డిజిటల్ భద్రతపై ఆమె ప్రశ్నలు సంధించారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్ను ప్రచారం చేయడం నేరపూరిత ధోరణి మాత్రమే కాదు, అది లైంగిక దాడితో సమానమైన చర్య. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ… -
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి…
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Rohit Sharma : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్కు గుడ్బై!
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!