OG : రూ. 500 కోట్ల మార్క్ ను OG అందుకోవడం కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్. ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. కానీ టాలీవుడ్ మాత్రం చతికిలపడుతోంది.
ఈ ఏడాది టాలీవుడ్‌లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, హిట్3, కుబేర, హరి హర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి కానీ రూ. 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన OG చిత్రం రూ. 500 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేసింది. భారీ హైప్, అంతే స్థాయిలో ప్రీమియర్స్, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇలా అన్ని వనరులు సమకూర్చిన ఈ సినిమా తొలిరోజు రూ. 154 కోట్లతో బిగ్గెస్ట్ స్టార్ట్ అందుకుంది. కానీ ఆ తర్వాత కూడా డీసెంట్ గా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా హైప్ కి సరిపడా వసూళ్లు అయితే రాబట్టలేదు. ఇప్పటివరకు రూ. 265 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక రూ. 500 టార్గెట్ ను అందుకోవడం అనేది జరగని పని. మరి ఈ ఏడాది ఏ సినిమా ఈ బిగ్ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!