Home
Jr Ntr
Jr Ntr News
-
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌కి భుజానికి తీవ్ర గాయం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ ప్రియులకు ఒక విచారకరమైన వార్త. సోమవారం (జులై 27) సాయంత్రం ఎన్టీఆర్‌కు అనుకోకుండా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్య నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6… -
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో NBK111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైం కు సినిమా థియేటర్ లోకి వస్తుందా, రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్పోర్ట్ లో దిగిన బాలయ్యకు… -
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అటెస్టెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్లో భాగంగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది. ఈ షూటింగ్ లో బాలకృష్ణకు చిన్నపాటి ‘మసిల్ టియర్’ అయినట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా సోషల్ మీడియా వేదికగా… -
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ ఎన్టీవీ తో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ NTVతో మాట్లాడుతూ, తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’… -
Tollywood Sequels : టాలీవుడ్‌ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్‌లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు, నెక్స్ట్ ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌కు రెడీ అవుతారా? అనే ప్రశ్న తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు… -
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దేవర’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడా అనే అంచనాల నేపథ్యంలో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఇది నైట్ షెడ్యూల్‌గా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో… -
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి సోషల్ మీడియా వేదికగా, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకోసం భారీ స్కెచ్ వేశారంటూ ఒక వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన తరహాలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ… -
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో కానీ, అన్ని అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, మురుగన్.. పేర్లు వేరైనా ‘గాడ్ ఆఫ్ వార్’ (వార్ ఆఫ్… -
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఈ సినిమాతో సినీ అరంగేట్రం… -
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
Jr NTR: స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు కొత్త విషయం కాదు. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న చర్చలు మాత్రం ఆసక్తిగా మారాయి. నిన్నటి వరకు అల్లు అర్జున్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఆ ప్రచారం ఊపందుకుంటోంది. జూలై 18న ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ లేకపోయినా, ఈ ప్రచారం అభిమానుల్లోనే…
తాజావార్తలు
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
-
Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!