Home
Jr Ntr
Jr Ntr News
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
NTR-Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల తారక్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘‘త్రివిక్రమ్ గారు.. నెక్స్ట్ ఇది జరగబోతుందా… -
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎప్పుడూ ప్రత్యేకం. అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే తారక్, తాజాగా చేసిన ఓ పని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఓ దివ్యాంగుడైన అభిమాని (మాట్లాడలేడు, వినలేడు) తారక్ను చూడాలన్న తపనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్,… -
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
Jr NTR asked SS Rajamouli about Varanasi Release Date: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్,… -
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) తన ప్రసంగంతో వేదికపై సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మైక్ అందుకోగానే స్వయంగా “జై ఎన్టీఆర్” అంటూ నినదించి నందమూరి అభిమానులను కేరింతలతో ముంచెత్తారు. ఇక్కడ ఇంత మంది ప్రేక్షకులు, అభిమానులు సమకూరడానికి ఏకైక కారణం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఫహాద్ కొనియాడారు. వేదికపై ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని, తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ సభను మంత్రముగ్ధులను చేశారు.… -
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
హైదరాబాద్లో వేడుకగా జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ వేదికపై ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) చేత వేదికపై సరదాగా తొడ కొట్టించిన తారక్, తన వ్యక్తిగత జీవితం, రాజమౌళి కుటుంబంతో ఉన్న ప్రేమానురాగాలు, రాబోయే ‘డ్రాగన్’ చిత్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేతికి… -
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేదికపై మాట్లాడిన విషయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, చిన్నారి సారా , తన కుమారుడు కార్తికేయల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తమ్ముడి లాంటి తారక్కి… -
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి తీవ్ర గాయమై కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కార్తికేయపై ఉన్న ప్రత్యేక అభిమానంతో, తన ఆరోగ్య పరిస్థితిని పక్కనపెట్టి తారక్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం చిత్ర… -
Jr NTR: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Rohit Sharma : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్కు గుడ్బై!
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!