JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దేవర మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది. తర్వత దేవర-2, ఆ తర్వాత నెల్సన్ తో మూవీ ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నటనకు మారుపేరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయనకు చాలా సులువు. ఎన్టీఆర్ నటనను ఎంతో మంది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అందులో ఒకటి బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రెండవది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్. ఈ సినిమాను టాలీవుడ్ బిగెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ నెల 20న తారక్ బర్త్…
ఈ ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సోమవారం స్లో అయింది. ఫైనల్ రన్ లో ఆంధ్రలోని కొన్ని ఏరియాలు నష్టాలు తప్పవు. ఇక శ్రీ విష్ణు సింగిల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త ఉపశమనం కలిగించిం ది. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత నెల 22న యంగ్ టైగర్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు. Also Read : Manchu :…
War 2 Vs Coolie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 కూడా…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్…
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. కర్ణాటకలో మొన్నటి వరకు షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ సెట్స్ నుంచి తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. చూస్తుంటే చాలా రగ్గుడ్ లుక్ లో ఉన్నారు. కాస్త బక్కగా మారిపోయిన ఎన్టీఆర్.. గుబురు గడ్డంతో కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్…
RRR, దేవర సినిమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో వార్ 2 అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. Also Read : Tollywood…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు. బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు…