వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో నవదలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సినిమాని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై శివిన్ నారంగ్ నిర్మించారు. జటాధర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో…
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు…
సుధీర్ బాబు హీరోగా ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ తో పాటు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో…
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. శోభ అనే పాత్రలో నటి…
ఒక్కోసారి కథ కాదు టైటిల్ లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ ను ముందు థియేటర్ కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర… ఒక పవిత్రమైన శబ్దం. శివుడి రూపం. శాంతంగా కనిపించినా శత్రువుల మీద శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్లీ వచ్చాడు! మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ రెండు…
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్‌లో ఉమేష్ కె.ఆర్…
టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీ ని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నా ఈ సినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీలో పవర్…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్‌లో చిన్న పాత్రల్లో మెరిసిన సుధీర్ బాబు, ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. ఇక తాజాగా ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్…
టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా…