Sudheer Babu : చిక్కుల్లో పడిన ‘జటాధర’..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సరికొత్త కష్టాలు మొదలైనట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Aamir Khan : బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఇదే..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఏంటా కష్టాలు అంటే.. ఈ మూవీని కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఎస్ కె జి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే, వీరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు లీగల్‌గా ఒకరిపై మరొకరు ఫైట్ చేస్తున్నారట. కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ‘జటాధర’ చిత్రానికి సంబంధించి 50 శాతం హక్కులు తమకు ఇచ్చారని.. ఎస్ కె జి సంస్థ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ అగ్రీమెంట్‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేస్తున్నారట. ఇక అగ్రిమెంట్ ప్రకారం కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, 50 శాతం వాటా ఇవ్వాలి.. కానీ వారు ఇప్పటికీ కేవలం రూ.60 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారట. దీంతో ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చాలా ఆలస్యం అయ్యింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?