Janhvi Kapoor: పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలతో సెటిల్ అవ్వాలని ఉంది : జాన్వీ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో, అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్‌లో జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. తెలుగు, హిందీ తేడా లేకుండా నటిస్తుంది. తారక్ తో ‘దేవర 2’ , ‘ఆర్సీ 16’ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఇక కెరీర్ విషయం పక్కన పెడితే జాన్వీ ఎక్కువగా తిరుమల వెళుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కాస్త సమయం దొరికితే చాలు శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోతుంది. అంత బిజీ కెరీర్ లీక్ చేస్తున్న జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షో లో పాల్గొన జాన్వీ మాట్లాడుతూ.. ‘తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి.. పెళ్లి చేసుకొని తిరుమలలో భర్త, ముగ్గురు పిల్లలతో హాయిగా గడపాలి, ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపింది. ఇక జాన్వీ మాటలు విన్న కరణ్ జోహార్‌కు ఏం అర్ధం కానట్టుగా మోకం పెట్టాడు. ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో .. శ్రీదేవి కూతురు అనిపించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా అనడంతో అసంతృప్తి వ్యకం చేస్తున్నారు.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Tags
- Janhvi Kapoor
- Karan Johar
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!