Ram Charan : బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా.. రెహమాన్ కు భారీ రెమ్యునరేషన్.. రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి సినిమా ‘ఉప్పెన’తో 100కోట్ల విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో సినిమా అనే మాటనే ప్రేక్షకుల మధ్య ఆసక్తిని నెలకొల్పింది. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు తన గురువు చిత్రాల తరహాలో మంచి సినిమా అందిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది విడుదల చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలా కాలం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు షెడ్యూల్స్‌ను ముమ్మరంగా పూర్తి చేసి, ఆగస్టు నెలలో షూటింగ్‌ను ముగించాలని యోచిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Read Also:Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను రెడీ..
రెహమాన్ ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన పాటలను ట్యూన్ చేసి, ఆయన స్టైల్ సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ ఇచ్చే పారితోషికం సుమారు రూ.8 కోట్లు అని తెలుస్తోంది. రెహమాన్‌తో కలిసి బుచ్చిబాబు ఇప్పటికే కొన్ని పాటలను ముందే సిద్ధం చేసి, రికార్డింగ్ చేయడం ప్రారంభించారని సమాచారం. ఇందువల్ల, సినిమాకు ఆలస్యం లేకుండా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇతర ముఖ్య పాత్రలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా ప్రేక్షకులు ఎదురుచూసిన ఈ టీజర్‌తో రెహమాన్ తన సంగీతం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్దులను చేయబోతున్నాడు.
Read Also:YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!