Home
Janasena
Janasena News
-
OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!
కూటమి ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని చర్యలు ఆ ఎంపీకి ఇబ్బందికరంగా మారాయా..అందుకే నేరుగా ఆయన రంగంలోకి దిగారా.. అంటే అవుననే సమాధానం వస్తోందట. తమ ప్రభుత్వం హయాంలో…తమ పార్టీకి చెందిన వారి ఇంటి కూల్చివేత వ్యవహారాన్ని ఎంపీ పర్సనల్ గా తీసుకోవటం వెనుక పెద్ద చర్చే జరుగుతోంది. నేరుగా ఎంపీ రంగంలోకి దిగటంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది. కూల్చివేతతో రాబోయే రోజుల్లో జరిగే డ్యామేజ్‌ను అంచనా వేసిన సదరు ఎంపీ…ప్యాచప్ పనులు మొదలుపెట్టారా? ఇంతకీ… -
Off The Record : పార్టీ ఇచ్చిన టార్గెట్ ను ఆ జనసేన నేతలను లైట్ తీసుకున్నారా..?
ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన నేతలు కాస్త తేడాగా ఉన్నారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన టార్గెట్‌ను బాగా లైట్ తీసుకున్నారా? పనితీరు నిరుటికంటే దారుణంగా పడిపోయిందా? అధిష్టానం ఫైరైనా….. దులిపేసుకుని పోవడం అలవాటు చేసుకున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అధినాయకత్వం వాళ్ళకు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఫెయిలవడానికి స్థానిక నాయకులు చెబుతున్న కారణాలేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పరిస్థితి విచిత్రంగా ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. జిల్లా నేతల పేర్లు రాష్ట్ర స్థాయిలో మోగిపోతున్నా….… -
Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం… -
Off The Record : జనసేనలో మరో డర్టీ పిక్చర్..? ఎమ్మెల్యే పై ₹60 లక్షల ఇల్లు వివాదం..!
జనసేనలో మరో డర్టీ పిక్టర్ నడుస్తోందా? పార్టీ పరువు బజారుకు లాగడానికి ఇంకో అరవ శ్రీధర్ రెడీ అయ్యారా? సార్… వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్ళాయా? భారీ ఖర్చుతో కట్టించిన ఇంటిని ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చారన్నది నిజమేనా? ఎమ్మెల్యే భార్య పవన్‌ని కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదన్నది నిజమేనా? ఎవరా వివాదాస్పద శాసనసభ్యుడు? ఏంటా వ్యవహారం? జనసేన అధిష్టానం ఇప్పుడో క్లిష్టమైన సమస్యని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. కొట్టాం…. హండ్రెడ్… -
Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!
Janasena Party Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీ పరిధిలోని నందిగరువు ఆదివాసి గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు… -
MLC Anantha Babu: నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు
MLC Anantha Babu: NTV ఛానల్ తో ఎమ్మెల్సీ అనంత బాబు మాట్లాడుతూ.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నా భార్యను అన్యాయంగా ఇరికించారు అని పేర్కొన్నారు. నేను పరారీలో లేనని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. -
MLA Anirudh Reddy: పవన్ కళ్యాణ్‌కు ప్రొడ్యూసర్ ఉంటేనే గెలుపు.! జడ్చర్ల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..!
Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో… -
Off The Record : ఇద్దరు ఎంపీలపై పవన్ బాగా సీరియస్? ఎంత చెప్పినా ఎంపీల్లో మార్పు కనిపించడం లేదా?
జనసేన ఎంపీల మీద పార్టీ అధ్యక్షుడు పవన్ బాగా సీరియస్‌గా ఉన్నారా? ఇద్దరికీ ఓ రేంజ్లో క్లాస్ పీకారన్నది నిజమేనా? స్వయంగా అధినేతే ఆగ్రహం వ్యక్తం చేసినా వాళ్ళలో మార్పు రావడం లేదా? ఇంతకీ ఏ విషయంలో పవన్‌కళ్యాణ్ తన పార్టీ లోక్‌సభ సభ్యులను కోప్పడ్డారు? ఆయన ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఫెయిలవుతున్నారు? జనసేన లోక్‌సభ సభ్యులు ఇద్దరి మీద పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా సీరియస్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీలో… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
కొడుకు చేతికి $260 బిలియన్ల ఆస్తులు.. వారసుడికి బాటలు వేస్తున్న UAE ప్రెసిడెంట్! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ రాత్రికి రాత్రే 260 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను తన కుమారుడు షేక్ ఖలీద్‌కు బదిలీ చేశారు. యూఏఈ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో జాయెద్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. యూఏఈ – సౌదీ అరేబియాతో వైరంలో చిక్కుకుంది, ఇదే సమయంలో జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబంలో అధికార పోరు కొనసాగుతోంది.… -
MLA Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ..
MLA Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!