Perni Nani: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిమందికి పైగా సంతకాలు..
- వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు..
- ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు..
- గవర్నమెంట్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసింది?..
- ఆస్పత్రుల ప్రైవేటీకరణతో ఎవరికీ దోచిపెడతారు..
- ఆస్పత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా సంతకాలు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ప్రతి వర్గంలో అభద్రతాభావం, భయం నెలకొన్నాయి.. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు.. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే సామాన్యులకు వైద్యం అందే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తం కూడా విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలనే కోరుకుంటున్నారు.. ప్రజల అభీష్టం ఏంటో కూడా తెలుసుకోక పోవడం దౌర్భాగ్యం అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకి సామాన్యులపై దృక్పథం మారటం లేదని విమర్శించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ను చూసి చంద్రబాబు మారాల్సింది.. కానీ, ఆయనలో ఏ మార్పు రాలేదన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చేందుకు జగన్ కృషి చేశారని పేర్నినాని పేర్కొన్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అయితే, చంద్రబాబు ఏదైనా అంటే పీపీపీ అంటాడు.. లేదా నాలుగు పీపీపీపీలు అంటాడు అని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. ఆ పీపీపీలతో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసింది?.. ఆస్పత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు అని క్వశ్చన్ చేశారు. ఆస్పత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా సంతకాలు చేశారు.. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారని పేర్నినాని వెల్లడించారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!