తమన్నా భాటియా… మామూలుగానే ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య తాను చేసిన ఓ డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమస్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి ఈ రోజు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న జైలర్ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్. ఈ పాటను జూలై 6 న చిత్ర యూనిట్ విడుతల చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ పాట…
బీస్ట్ సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఈసారి మాత్రం జైలర్ సినిమాతో గురి తప్పలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని మాస్ అవతారంలో చూపించి నెల్సన్ సాలిడ్ హిట్ కొట్టాడు. జైలర్ సినిమా థియేటర్స్ లో చూసిన ప్రతి రజినీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోని థియేటర్స్ నుంచి బయటకి వస్తున్నాడు. ఈ రేంజ్ సినిమాని రజినీ ఫాన్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. జైలర్ సినిమాకి కేరళ, కర్ణాటన రాష్ట్రాల్లో కూడా…
Freshworks Company CEO Girish Booked 2200 Tickets for Rajinikanth’s Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ స్టార్’ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళనాడులో అయితే ‘తలైవా’ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రజినీ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. రిలీజ్‌కు ముందు ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు. రజినీ సినిమాను రిలీజ్ రోజే తప్పకుండా చూడాలని టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారు. అయితే ఫాన్స్…
నార్త్ నుంచి సౌత్ వరకు… హిందీ నుంచి మలయాళం వరకూ ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందరో స్టార్ హీరోలు ఉంటారు. ఈ మధ్య పాన్ ఇండియా మార్కెట్ కూడా మొదలయ్యింది కాబట్టి పాన్ ఇండియా హీరోలు కూడా ఉన్నారు. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ వీకెండ్ కి లేదా పండగ సీజన్ ని లేదా లాంగ్ వెకేషన్ ఉన్న సీజన్ ని టార్గెట్ చేసి తమ సినిమాలని రిలీజ్ చేస్తారు. ఎక్కువ హాలీడేస్ ఉంటే ఎక్కువ మంది…
రజనీకాంత్.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది.…
సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఉంటే హంగామానే వేరు. అందరు హీరోల సినిమాలు పండగ సీజన్ లో, హాలీడే పీరియడ్ లో రిలీజ్ అవుతూ ఉంటే రజినీ సినిమా మాత్రం వస్తే చాలు రాష్టాలకి రాష్ట్రాలే హాలిడే ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హంగామా చేసిన రజినీకాంత్ సినిమా రాలేదు. అందుకే గత దశాబ్ద కాలంగా సూపర్ స్టార్ సినిమా పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. ఈసారి మాత్రం భాషా, కబాలి రోజులని గుర్తు…
Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
Offices In few areas Declare Holiday On Release Of Rajinikanth Jailer: ఆగస్టు 10న విడుదల కానున్న రజినీకాంత్ చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను కైవసం చేసుకుంటోంది. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ తెరపైకి వస్తున్నారు. దీంతో ఆయన అభిమానులకు శుభవార్తలు చెబుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడేనని చెప్పవచ్చు.…
Tamannaah Bhatia Response on Doing Kiss and Intimate Scenes: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పటు రజనీకాంత్ జైలర్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ‘జైలర్’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్న తమన్నాతాజాగా తెలుగు…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి భాషా రోజులని గుర్తు చేస్తుంది జైలర్ ట్రైలర్. నెల్సన్ డైరెక్షన్ లో రజిని నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ట్రైలర్ రిలీజ్ వరకూ అంతంతమాత్రంగానే ఉన్న హైప్, ట్రైలర్ బయటకి రావడంతో ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. గత అయిదారు ఏళ్లలో రజినీ సినిమాకి ఈ రేంజ్ బజ్ జనరేట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటే జైలర్ ట్రైలర్ ఎంతగా ఫ్యాన్స్ ని…