సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్…
సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్.…
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే అద్భుతమైన టాక్ తో అదరగోడుతుంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.గత కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో అదరిపోయే కమ్…
Jailer: దిల యే బేచాఈన వే, రాస్తే పే నైన వే.. తాల సే తాల మిలా, హో తాల సే తాల మిలా.. ఏంటి ఈ సాంగ్ అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. జైలర్ సినిమాలో విలన్ వర్మ ప్లే లిస్ట్ అంటూ ఈ సాంగ్ కే వారు డ్యాన్స్ చేస్తారు కదా.. అదే ఈ సాంగ్. అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంటగా నటించిన తాల్ సినిమాలోని సాంగ్…
Jailer producers underreported the Collections: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా నిర్మాతలు అయినా వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10%, లేదా 20% పెంచుతూ నెంబర్లను ఓవర్‌హైప్ చేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ నిర్మాతలు మాత్రం రివర్స్‌లో చేసిన పని అభిమానులకు కోపమ్ తెప్పిస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటిదాకా జైలర్ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు కలెక్ట్ చేసినట్టు…
సునీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ కు విలన్ అవుదామని వచ్చి సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పట్లో సునీల్ కు డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఆయన కోసమే రైటర్‌లు స్పెషల్ గా కామెడీ క్యారెక్టర్ ను డిజైన్ చేసేవారు.కమెడియన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అనూహ్యంగా అందాల రాముడితో హీరో గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ సినిమా తరువాత కూడా కమెడియన్ గా…
రజనీకాంత్ జైలర్ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలర్ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కి కూడా జైలర్ సినిమాతో అదిరిపోయే విజయం సాధించాడు. జైలర్ సినిమా చూసి రజనీకాంత్ ఫ్యాన్స్ తలైవా ఈజ్…
రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకొని వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ఒకరోజు ముందు రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక యాత్ర లో భాగంగా ఆయన రిషికేష్, బద్రీనాథ్,ద్వారక మరియు బాబాజీ కేవ్ ను సందర్శించనున్నారు.రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఒక వారం పాటు సాగనుంది సమాచారం. రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర గురించి ముందుగానే తెలుసుకున్న వీరాభిమాని ఆయన్ని…
సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేదు… అక్కడుంది సూపర్ స్టారా? మెగాస్టారా? అనేది చూడకుండా ఆడియన్స్.. కంటెంట్ ఉంటే చాలు, ఏ హీరో సినిమా పై అయినా కోట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి పంపిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీ సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ అది సూపర్ స్టార్ సినిమా అని హిట్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమా విషయంలోను అదే జరిగింది. నెగెటివ్ టాక్ వచ్చింది…
Anirudh Ravichander become India’s highest-paid music director: రజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు. సినిమాల భారీ విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ రవిచందర్ చేస్తున్న అన్ని సినిమాలో కనీసం ఒక పాట అయినా వైరల్ అవ్వాల్సిందే. ఇక తన రివర్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కథనాన్ని ఎలివేట్ చేస్తున్న…