Is Jailer Freemake of a Hollywood Movie: ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మాణంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళ దర్శకుల్లో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఒక బ్లాక్ కామెడీ యాక్షన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ టైటిల్ రోల్…
స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. భాషా సినిమా కమర్షియల్ మూవీస్ కి ఒక బెంచ్ మార్క్, నరసింహ మాస్ సినిమాల్లోనే ఒక మైల్ స్టోన్… ఆ రేంజ్ ఇంపాక్ట్ ని రజినీ ఆన్ స్క్రీన్ చూపించి చాలా రోజులే అయ్యింది. కబాలి సినిమాతో మాజీ మాఫియా డాన్ పాత్రలో…
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన “జైలర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జైలర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజని లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హాట్ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎవరు అనేది.. ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన సినిమాలు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన రోజులు ఉన్నాయి.
హాట్ బ్యూటీ తమన్నా తాజాగా కొన్ని హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.మిల్కీ బ్యూటీ హాట్ పిక్స్ కీ నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.స్లీవ్ లెస్ టాప్ ధరించి తమన్నా హాట్ క్లీవేజ్ అందాల తో రెచ్చగొట్టింది. కావాలయ్యా.. సాంగ్ ని ఉద్దేశిస్తూ ‘కావాలా నుండి సరిపడినంత లభించలేదు..ఇక్కడ చూడండి’ అని బోల్డ్ కామెంట్స్ ను కూడా యాడ్ చేసింది.దీనితో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.ఇక తమన్నా తన సినీ కెరీర్ లోనే మొదటి సారి సూపర్ స్టార్ రజనీకాంత్…
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చే మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్…
తమన్నా..ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. తమిళ్, తెలుగు, మరియు హిందీ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తమన్నా మొదటి సారి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ విడుదలకు రెడీ గా ఉంది..ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..దీనితో ఈ చిత్ర…
ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుంది. తమిళ వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మెహర్ రమేష్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనే భయం రెగ్యులర్ మూవీ లవర్స్ లో ఉంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్,…
హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది తమన్నా.ఇటీవలే ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ప్రియుడు విజయ్ వర్మ తో కలిసి ఎంతో బోల్డ్…
Kaavaalaa Song: 'లస్ట్ స్టోరీస్ 2' తర్వాత తమన్నా అందరి ఫేవరేట్ అయిపోయింది. సౌత్ సూపర్ హాట్ నటిగా తమన్నా పేరు మార్మోగిపోతుంది. తన తదుపరి చిత్రం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటిస్తోంది.