సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.…
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్.…
Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన జైలర్ సినిమా ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, నిర్మాణ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో సన్ పిక్చర్స్, రజనీకాంత్‌తో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి జైలర్ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నసౌత్ ఇండియన్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా అదే హుషారుతో సినిమాలు చేస్తున్నారంటే అది తలైవాకి మాత్రమే సాధ్యం. ఈ వయస్సులో కూడా అలుపెరగని…
Vettaiyan : రజనీకాంత్ నటించిన కాప్ డ్రామా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సెలవుల సీజన్లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విడుదల తేదీ ఆసక్తిని రేకెత్తించింది.