సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనే సంగతి అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసం ప్రతీ ఏదాడి హిమాలయాలను సందర్శిస్తారు.అక్కడ ధ్యానం చేసి..మానసిక ప్రశాంతత ను పొందుతారు. రజనీకాంత్.. ఆయన నటించిన సినిమాల విడుదల ఉంటే ఆ సినిమా హడావుడి నుండి కాస్త ఉపశమనం కోసం విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్తారు. సినిమా విడుదల రోజు కచ్చితంగా ఆయన హిమాలయాల లో ఉండేట్లు చూసుకుంటారు.అయితే కరోనా మహమ్మారి వల్ల గత…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు.
Tamannaah: మంచు మనోజ్ సినిమాతో శ్రీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అప్పుడు కలర్ తప్ప ఏం లేదు ఈవిడేం హీరోయిన్ అనుకున్నారు అంతా.. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన సుప్రిమసీని చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. 45 ఏళ్లుగా తన పని అయిపొయింది అనుకున్న ప్రతిసారీ “ఐ యామ్ నాట్ డన్ ఎట్” అని రీసౌండ్ వచ్చేలా చెప్తూ వచ్చిన రజినీ, ఈసారి జైలర్ సినిమాతో నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్నాడు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో రజినీకాంత్ రాబడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా స్టన్ అవుతున్నారు. ఎవరు స్టార్ అయినా, ఎంత…
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ చిరు, కమల్ లాంటి స్టార్ హీరోల కంబ్యాక్ చూసాం కానీ ఈ రేంజ్ కంబ్యాక్ ని ఇండియన్ సినిమా చూసి ఉండదు. రెండున్నర రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్, మూడు రోజుల్లో 200 కోట్ల కలెక్షన్, ఇంకా మిగిలిన సండే, మండే ఒక్క రోజు వదిలేస్తే ఆ వెంటనే వచ్చే ఇండిపెండెన్స్ డే హాలిడే… రజినీ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచనలం ఊహిస్తేనే…
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది. గతంలో డాక్టర్ బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ గా రమ్యకృష్ణ కనిపించగా తమన్నా, సునీల్, శివ రాజ్ కుమార్ మోహన్ లాల్…
Anirudh Ravichandran: అనిరుధ్ రవిచంద్రన్.. మ్యూజిక్ సెన్సేషన్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా మనోడి పేరే వినిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ లో ఏదో ముఅజిక్ ఉంటుంది. కథ ఎలాంటి అయినా కూడా అనిరుధ్ తన మ్యూజిక్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనుష్ నటించిన 3 సినిమాతో అనిరుధ్ ఎంట్రీ ఇచ్చాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కి అయిదేళ్లుగా సరైన హిట్ లేదు, పదేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ అనే మాటే లేదు. ఎన్ని సినిమాలు చేసినా, మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో చేసినా హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో హిట్ లోటుని తీరుస్తూ జైలర్ సినిమా బయటకి వచ్చింది. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ హావోక్ క్రియేట్ చేస్తున్నాడు. కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో రజినీకాంత్ హవా స్టార్ట్ అయ్యింది.…
Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది.
నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన రజనీకాంత్ జైలర్ మూవీ పాన్ ఇండియన్ లెవల్లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో పాత రజనీకాంత్ కనిపించాడని తలైవా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది.ఈ సినిమా ను…