Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన తమన్నా లుక్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. జైలర్ ఫస్ట్ సింగిల్.. కావాలా సాంగ్‌ను జులై 6 న విడుదల చేయబోతున్నారు. దీనితో నాతో డాన్స్ చేయడానికి రెడీ గా వున్నారా అంటూ చేసిన…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు.…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్స్ దక్కించుకోవడం అంత సులభం కాదు. హీరోయిన్ గా చాన్స్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే దానితో పాటు అందం కొంచెం అదృష్టం కూడా ఉండాలి.ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హీరోయిన్ గా రాణిస్తారు.అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అద్భుతంగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.…
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణతో బాక్సాఫీస్ వార్ కి దిగాడు. ఈ ఇద్దరి జరిగిన సినిమా పోరులో సినిమానే గెలిచింది. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలని ఆడియన్స్ ఆదరించారు. చిరు వింటేజ్ స్టైల్ మాస్ చూపిస్తే, బాలయ్య తనకి టైలర్ మేడ్ ఫ్యాక్షన్ రోల్ లో సత్తా చూపించాడు. డికేడ్స్ తర్వాత డెమీ గాడ్స్ మధ్య జరిగిన ఈ కలెక్షన్స్ యుద్ధం సినీ అభిమానులకి మాత్రం ఫుల్ కిక్…
Megastar - Super star : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. రెండు సినీ దిగ్గజాలు బాక్స్ ఆఫీసుపై పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎన్ని రికార్డులు నెలకొల్పుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Rajini’s 170th film : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి వ్యాయామం, సమతుల్య ఆహారంతో అతను తనను తాను ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు.