These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించిన కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘జై హనుమాన్’ సినిమా హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే అనౌన్స్ చేసాడు. హనుమాన్ క్లైమాక్స్…
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి ట్రెండింగ్లో నిలుస్తుంది. రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది.ఈ మూవీ ఎండింగ్ లో హనుమాన్ కు సీక్వెల్ ఉన్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాదు టైటిల్ జై హనుమాన్ అని కూడా అప్పుడే రివీల్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ సీక్వెల్ పై మరింత బజ్ నెలకొంది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా…
Read Also: Ram Mandir Inauguration: రేపే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. 10 రోజులుగా ప్రధాని కఠిన ఉపవాసం.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం “హను మాన్” స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్…
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఏకంగా హిందీలో 19 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్‌సీస్‌లో హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగులోను దుమ్ముదులుపుతోంది. మొత్తంగా…
హనుమాన్ ప్రమోషన్స్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ… “ఇండియాలోనే ఇద్దరు ప్రశాంత్ ల పేర్లు వినిపిస్తాయి… ఒకటి ప్రశాంత్ నీల్, రెండోది ప్రశాంత్ వర్మ” అన్నాడు. ఈ మాట ఏ సమయంలో అన్నాడో తెలియదు కానీ తేజ సజ్జ నమ్మకాన్ని నిజం చేస్తూ హనుమాన్ మూవీ తర్వాత ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు రీసౌండ్ వచ్చినట్లు వినిపిస్తోంది. లో బడ్జట్ లో స్టన్నింగ్ విజువల్స్ ఇచ్చి… మన సూపర్ హీరో హనుమాన్ ని ప్రపంచానికి…
హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ పెట్టిన ఎఫర్ట్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జట్ లో క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రేట్ కంటెంట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. హిందీలో 10 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ కి సొంతం చేసుకునేలా ఉన్న హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోనుంది.…
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేప్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి… బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైజ్ చేసాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2కి హైప్ తెచ్చింది, ఆడియన్స్…
చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే…