Hanuman: జై హనుమాన్… రంగంలోకి మెగాపవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద విజయాన్ని అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఏకంగా హిందీలో 19 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగులోను దుమ్ముదులుపుతోంది. మొత్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం తర్వాత వంద కోట్ల మైలురాయిని అందుకున్న సెకండ్ మూవీగా హనుమాన్ నిలిచింది. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన హనుమాన్ సినిమాకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో… మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.
ఇప్పటి వరకు 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఇప్పుడో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ అంటూ క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ. అలగే… హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటి? అంటూ అంచనాలను పెంచేశాడు. అప్పటి నుంచి హనుమాన్ 2లో స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం… జై హనుమాన్‌లో శ్రీరాముని పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు… అంటూ ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. వినడానికి ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ.. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఏదేమైనా… చరణ్ గానీ ఈ రోల్ చేస్తే మాత్రం.. జై హనుమాన్ మామూలుగా ఉండదనే చెప్పాలి.
Also Read
- SS Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే 5-6 రెట్లు ఎక్కువ.. 'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. 'వారణాసి' తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
తాజావార్తలు
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
-
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!