Hanuman for Sreeram: 2,66, 41,055… ఇది హనుమంతుడి నుంచి అయోధ్యకి వెళ్లింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Read Also: Ram Mandir Inauguration: రేపే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. 10 రోజులుగా ప్రధాని కఠిన ఉపవాసం..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం “హను మాన్” స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్ ఆక్యుపెన్సీని చూసింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు, ప్రజల ఆదరాభిమానాలను అందుకుంది.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
Read Also: Naa Saamiranga: 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్… సంక్రాంతి కింగ్ అని నిరూపించాడు
అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టిక్కెట్ నుండి రూ. 5 ఇవ్వడం ద్వారా అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చేరింది. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుండి ₹5 ఇస్తున్నారు. వారు సినిమా ప్రీమియర్ షోల నుండి విక్రయించిన 2,97,162 టిక్కెట్లలో ₹ 14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. అయోధ్య రామమందిరం కోసం ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Guntur Kaaram: కీరవాణితో కలిసి సినిమా చూసిన జక్కన్న…
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!