Home
Jaggareddy
Jaggareddy News
-
MLA Jaggareddy : నేను పాదయాత్ర చేస్తా.. నాకు పర్మిషన్ ఇవ్వండి
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. -
Uttam Kumar: మేము ఒప్పుకోము? రేవంత్ పై ఉత్తమ్ ఫైర్
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు. -
Jagga Reddy: జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు.. రేవంత్ కు దక్కని ఆహ్వానం
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు నడుస్తోంది. కాంగ్రెస్ లో గ్రూపుల తగాదాలు మళ్లీ బయట పడ్డాయి. హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా.. రాష్ట్ర ఇన్ ఛార్జి మారినా.. ఇక్కడి నేతల తీరు మారడం లేదు. పార్టీలో వర్గ విభేదాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. -
Jagga Reddy : ఇంత చిల్లర వ్యవహారం ఏ పార్టీ కూడా చేయలేదు
Jagga Reddy comments on bjp. breaking news, latest news, telugu news, jaggareddy, congress, bjp -
Revanth Reddy: రాహుల్ పై వేటు.. కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే..
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీపై అర్హత వేటు సరికాదని గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని అన్నారు. -
Jagga Reddy : మంత్రి హరీష్‌రావును కలిసిన జగ్గారెడ్డి..
jaggareddy met minister harish rao, breaking news, latest news, telugu news, jaggareddy, minister harish rao, congress, brs -
Jagga Reddy: పుస్తకమే చాలా లావుగా ఉంది.. అందులో మ్యాటర్ లేదు..
నేడు అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. -
MLA Jagga Reddy : బీజేపీ గవర్నర్‌ని మార్చొచ్చు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
jaggareddy chit chat with media. Breaking news, latest news, telugu news, jaggareddy, congress, brs, bjp -
Jagga Reddy: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారు
టీడీపీ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారని గ్గారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. చాలా సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించాఉ. మా పార్టీ సమస్య లు మీద ఏం మాట్లాడనంటూ తెలిపారు జగ్గారెడ్డి. -
Jagga Reddy: తాను పాలు పోసి పెంచిన పాము.. తననే కాటేస్తుందనే విషయం తెలియదా?
తాను పాలు పోసి పెంచిన పాము.. తననే కాటేస్తుందనే విషయం తెలియదా? అంటూ ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!