Jagga Reddy: రామాయణ కథ చెప్పలేక తలపట్టుకున్న జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: షర్మిల బీజేపీ, టీఆర్ఎస్ వదిలిన బాణం అని జగ్గారెడ్డి మాటలకు.. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేను వైఎస్ వదిలిన బాణం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిళ. అయితే షర్మిళ కౌంటర్ కు నేడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు.. వదిలేసిన బాణం అని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారని ఆరోపించారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కూతురు కాబట్టి తిడితే మేము ఊరుకుంటామా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. అనంతరం షర్మిళపై కౌంటర్ ఇచ్చేందుకు శ్రీరామాంజనేయ యుద్దం గురించి చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.
రామాయణ కథ చెప్పలేక: జగ్గారెడ్డి
Also Read
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
- Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
శ్రీరాముడికి మహాభక్తుడు హనుమంతుడు. ఆయన ఛాతీలో కూడా సీతారాములను పెట్టుకున్నాడు. అది అందరికి తెలుసు. అంత మహా భక్తులు ఆంజనేయ స్వామి. అయితే వారిద్దరి మధ్య వైఎస్ షర్మిళ లాంటి వారు కొట్లాట పెట్టేసిండ్రు.. ఆయనతో ఇద్దరికి యుద్ధం జరిగిందంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఆయుద్దానికి ముందు కౌంట్ వేసుకున్నారు. నీ శిష్యుడు కదా వదిలేసేయ్ శ్రీరామ అని అంటే.. శ్రీరామునికి కోపం వస్తుంది. అసలు ఎవరు శిష్యుడు? ఎవరిని వదిలేయాలి? అనే ప్రశ్న చర్చకు దారితీసింది. కోతి లక్షణం పోనించుకోలేదు కదా! ఆంజనేయ అన్నాడట శ్రీరాముడు. నీకోతి బుద్ది కోతి బుద్దే కదా అంటాడు శ్రీరాముడు అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడట అవును రామా నేను కోతినే.. ఆకోతినే కదా నిన్న భుజాలమీద ఎక్కించుకుని శ్రీరామునితో యుద్ధం చేపించింది అని ఆంజనేయుడు అన్నాడట? అక్కడున్న వారు శ్రీరాముడు కాదు రావణాసురుడు అంటే.. మరి నేనవరిని అన్నాను.. అంటే శ్రీరాముడు అన్నారు అనగానే అవునా సారీ.. అంటూ చాలా తేలిగ్గా తీసిపారేసారు జగ్గారెడ్డి. ఇది శ్రీరామంజనేయ యుద్దం గురించి ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రావణాసురుడు తమ్ముడు ఎవడు? అని మళ్లీ అక్కడున్న వారిని అడగడం మొదలు పెట్టారు. ప్రెస్ మీట్ లో ష్మరిళ గురించి సటైర్ వేయబోయి శ్రీరామాంజనేయ కథనే చెప్పి అయోమయంలో పడ్డారు. ఈ మాటలుకాస్త ఇప్పుడు షోసల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!