Ramabanam 1st Day Collection : మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్.. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా రామబాణం. ఇంతుకు ముందు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
Jagapathi Babu: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్.
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు.
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళలు మెచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు.
Ramabanam Triler: మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.
Jagapathi Babu: లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లా సుకుమార్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా మొదలు పెట్టాడా..? అంటే నిజమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.
Jagapathi Babu: నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో.. అని టక్కరి దొంగ లో మహేష్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ లైన్స్ మొత్తం టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి.