Jagapathibabu : విలక్షణ నటుడు జగపతి బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహరించే తీరుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరో నుంచి ఇప్పుడు విలన్ పాత్రల దాకా అన్నీ పోషిస్తున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు అంటే అందరికీ జగపతి బాబే గుర్తుకు వస్తున్నాడు. ఆ స్థాయిలో ఆయన నటిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో తన లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకుంటారు.…
Jagapatibabu : ఆయన ఒ స్టార్ యాక్టర్. ఒకప్పుడు స్టార్ హీరో కూడా. క్షణం తీరిక లేకుండా సినిమాల్లో బిజీగా ఉంటారు. అలాంటి ఆయన సడెన్ గా మేకప్ ఆర్టిస్టుగా మారిపోయాడు. చేతిలో మేకప్ కిట్టు పట్టుకుని ఓ నటికి టచ్ అప్ చేసేశాడు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయనకు ఏమైంది ఇలా మారిపోయాడని అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలంగా మారింది. థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. రేవతి కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పరామర్శించట్లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా…
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు…
Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా…
Simba Movie Team offer : అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘సింబా’ సినిమాను సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా…
Jagapathi Babu: టాలీవుడ్ నటులలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తులలో హీరో జగతిబాబు ఒకరు. తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ తన నటననతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు…
Jagapathi Babu on Real Estate Advertising: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రియల్…
Jagapathi Babu on Mahesh Babu’s Guntur Kaaram: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంను తాను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయా అని నటుడు జగపతి బాబు తెలిపారు. సినిమాలోని కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతి బాబు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. గత జనవరిలో రిలీజ్…