Jagapathi Babu: నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో.. అని టక్కరి దొంగ లో మహేష్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ లైన్స్ మొత్తం టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి.
నటి విమలా రామన్ 'రుద్రంగి' చిత్రంతో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న మీరాబాయి పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనిని నిర్మిస్తున్నారు.
Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
Jagapathi Babu Rudrangi: నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సీనియర్ హీరో జగపతిబాబు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం'రుద్రంగి'.
Jagapathi Babu: సౌందర్య.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రేక్షకుల మదిలో కొలువుండే దేవత. అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. ఆమె చేసిన సినిమాలు, నటించిన పాత్రలు ఆమె లేని లోటును తీరుస్తూనే ఉంటాయి.