Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ నిర్వహించబోతోంది. రేపు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 జాబిల్లి వైవపు ప్రయాణించనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో జరిగిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా శాస్త్రవేత్తలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వైఫల్యాన్నే విషయంగా మార్చుకునేందుకు ఇస్రో చంద్రయాన్-3 ప్రారంభించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగితే, ఈ ఘటన సాధించిన అతికొన్ని దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది. అయితే…
Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాలుగేళ్ల తర్వాత శుక్రవారం భూమి ఏకైక ఉపగ్రహంలో చంద్రయాన్‌ను ల్యాండ్ చేయడానికి మూడవ మిషన్‌కు సిద్ధమైంది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగానికి సన్నాహాలు చేసింది. 24 గంటల లాంచ్ రిహార్సల్ ప్రక్రియ పూర్తయింది. ఈ మిషన్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
భారతదేశ అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో) చంద్రునిపైకి తన తాజా మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించనుంది.
ఈ నెల 13వ తేదీన చంద్రయాన్ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా వెల్లడించిన.. ఇప్పుడు మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది..