Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగానికి సన్నాహాలు చేసింది. 24 గంటల లాంచ్ రిహార్సల్ ప్రక్రియ పూర్తయింది. ఈ మిషన్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2:35 గంటలకు లాంచ్ వెహికల్ మార్క్-III (ఎల్విఎం 3) నుండి ప్రారంభించాలని ప్రణాళిక చేయబడింది. 24 గంటల ‘లాంచ్ రిహార్సల్’ పూర్తయిందని ఇస్రో బుధవారం (జూలై 12) ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రయాన్-2కి తదుపరి మిషన్, ఇది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, కక్ష్యలో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు.
Read Also:Elon Musk: మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన ఎలాన్ మస్క్..
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
చంద్రయాన్-2 మిషన్ సమయంలో ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలం చెందారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ భారత్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. చంద్రుడిపై వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అంటే.. వాహనాన్ని సురక్షితమైన మార్గంలో ల్యాండ్ చేయడం కాబట్టి ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే అత్యాధిక దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ ఆగస్టు చివరిలో షెడ్యూల్ చేయబడింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడంలో విఫలమైంది. దీంతో ఇస్రోతో పాటు దేశం మొత్తం నిరాశ చెందింది.
Read Also:Fake watch : యాపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ.. క్షమాపణలు చెప్పిన అమెజాన్..
దేశం ప్రతిష్టాత్మక ఈ ప్రయోగం కింద చంద్రయాన్-3 ‘ఫ్యాట్ బాయ్’ LVM-M4 రాకెట్ ద్వారా మోసుకెళ్ళనుంది. పొడవైన, బరువైన LVM3 రాకెట్‌ను ( GSLV Mk3) దాని భారీ పేలోడ్ సామర్థ్యం కారణంగా ISRO శాస్త్రవేత్తలు దీనిని ఫ్యాట్ బాయ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్యాట్ బాయ్ వరుసగా ఆరు విజయవంతమైన మిషన్లను పూర్తి చేసింది. ఈసారి ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..