సాంట్నర్ వేసిన రెండో బంతి వైడ్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం.. ధోని షార్ప్ గా స్పందించి బాల్ అందుకోవడం జరిగిపోయాయి. దీంతో ధోని అంపైర్ కు క్యాచ్ ఔట్ కు అప్పీల్ చేశాడు. అయితే గ్లోవ్స్ కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కుమార్ యాదవ్ కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగిపోయాడు. వెంటనే ధోని క్యాచ్ కోసం రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్ కు తగిలినట్లు తేలింది.
సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించారు. ఈ అద్భుతమైన విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు.
సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఈ పరిణామాల మధ్య దక్కన ఛార్జెర్స్ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Once upon a time there lived a Ghost అనే క్యాప్షన్ తో ఇది వైరల్ అవుతుంది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ విక్రమ్ థిమ్ సాంగ్ ను అటాచ్ చేసి విడుదల చేశారు.
ఎవరికి తెలుసు, బహుశా ఒక సంవత్సరం లేదా రెండు లేదా మూడు సంవత్సరాలలో ఒక రోజు అయినా, భారత జట్టులోని ఒక ఫార్మాట్ కు చాలా సులభంగా సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉండగలడు అని డివిలియర్స్ అన్నాడు.
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్ ధ్రువ్ జురెల్.. ఈ ఇద్దరూ నిన్న గువహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్క ప్రదర్శనతో పుల్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి గురించే చర్చ జరుగుతుంది.
వన్డే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ కు క్రికెట్ కు భారీ షాక్ తగిలింది. పరిమిత ఓవర్లలో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. అక్టబర్ నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఆడేది అనుమానంగానే ఉంది.
ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడించేందుకు ప్లాన్ చేసిందని నితిశ్ రాణా సేన ప్లాన్ చేసింది. ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయంతో దూసుకెళ్తున్న RCBని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది.