Home
Ipl2023
Ipl2023 News
-
Steve Smith : అంతా ఎంఎస్ ధోనీనే చేశాడు..
RPS కెప్టెన్‌గా తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఆ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని పోషించిన పాత్ర గురించి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. -
Shane Watson : సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుంది..
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున నాలుగైదు మ్యాచ్ లలో తను విఫలమయ్యాడు.. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పిచడం తెలివితక్కువతనం అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అన్నాడు. -
Virat Kohli : నా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఇద్దరు స్టార్లే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా భావించే ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లను వెల్లడించాడు. నేను ఎప్పుడూ ఆ ఇద్దరిని ఆదర్శంగా తీసుకుంటాను అని విరాట్ తెలిపాడు. -
IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్ కు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రానున్న టోర్నీపై ఉత్కంఠత రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. -
Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?
రాబోయే సంవత్సరాల్లో హార్థిక్ పాండ్యా హిట్‌మ్యాన్ వారసుడు అవుతాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. -
IPL 2023: క్రికెట్ లోకి నందమూరి నటసింహం.. ఆటాడేస్తారా?
నందమూరి బాలకృష్ణ, సినీ నటుడి, రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు.. బుల్లితెరపై బాలయ్య టాక్ షోలో కు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు. ఇక క్రికెట్ లోకి బాలకృష్ణ రంగ ప్రవేశం చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన
టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు.. ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్ మ్యాన్ లు అయిపోలేరు.. అంటూ ట్రోల్ చేశాడు. -
Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..
కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. రిలేషన్ లో ఉంటే.. అన్నింటినీ అనుభవించండి.. కోపాలు.. తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా.. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి.. పెళ్లి మాత్రం చేసుకోకండి.. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి.. తన గురించి.. నీకు.. నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు. -
IPL 2023 : CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్
ధోనీ టీమ్ కి వయసు భారం పడుతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నారు. -
IPL 2023 : అన్‌బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్
క్రిస్ గేల్, AB డివిలియర్స్ RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించడం గురించి వారం క్రితం RCB సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేసింది.
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!