Shivam Dubey : శివమ్ దూబే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడంటే తన తండ్రి చేసిన త్యాగం అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని ప్రస్తుతం వయసు 25 ఏళ్లు మాత్రమే.
R Ashwin Daughter : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడింది.
Moeen Ali : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చివరి సీజన్‌లో ఆడుతున్నాడని క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను చూసి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన తోటి ప్లేయర్ మొయిన్ అలీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని జోస్యం చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఆ టీం మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా స్టేడియానికి వచ్చాడు. మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ తదితరులు ప్రాక్టీస్ చేస్తుంటే పంత్ అక్కడే నిలబడి చూశారు. మధ్య మధ్యలో వారితో నవ్వుతూమాట్లాడుతూ, జోకులు వేస్తూ సందడిగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది.
Chewing Gum : టైమ్ పాస్ చేయడానికి చాలామంది చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ తెలియని విషయమేమిటంటే చూయింగ్ గమ్ వాతావరణంలో సహజంగా కుళ్లిపోదు.. అది ప్లాస్టిక్ లాగా భూమిలో ఉండిపోతుంది. శాశ్వతంగా క్షీణించదు.
ప్రస్తుతం ధోని కూడా మోకాలి గాయంలో బాధపడుతుండడంతో పాటు వచ్చే రెండు మూడు మ్యాచ్ లకు ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు..
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా…