ఐపీఎల్ 2021 : గత ఐపీఎల్ ఫైనల్ ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఆడిన చివరి మ్యాచ్ లలో విజయం సాధించి దానిని కొనసాగించాలని చుస్తున్నాయి. ఇక ప్రస్తుతం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లలో ఈరోజు ఎవరు విజయం సాధిస్తే వారు చెన్నైని వెన్నకి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటారు. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ లో ఇప్పటివరకు 28 సార్లు పోటీ పడ్డగా ముంబై 16 మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఢిల్లీ 12 మ్యాచ్ లలో గెలిపొందింది. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!