ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే గత ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన ఈ రెండు జట్లు ఈ ఏడాది ఎలాగైనా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలని చుస్తున్నాయి. ఐపీఎల్ 2021 లో ఆడిన గత మ్యాచ్ లో గెలిచిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ లో ఏ విధమైన మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, సామ్ కర్రన్, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్
రాజస్థాన్ : జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు శాంసన్ (w/c), శివం దుబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్