ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ లలో ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లు మంచి హిటర్స్ ను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
పంజాబ్ : కే ఎల్.రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, జలజ్ సక్సేనా, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, అర్ష్దీప్ సింగ్
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవెష్ ఖాన్, లుక్మాన్ మేరీవాలా