ఈరోజు ముంబై వేదికగా ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లోనే పంత్ అలాగే శాంసన్ తమ తమ జట్లకు న్యాయకత్వం వహిస్తున్నారు. అయితే గత మ్యాచ్ లో గెలిచిన ఉత్సహంతో డెలాగి ఉంటె చివరి వరకు వచ్చి ఓడిన కసితో ఆర్ఆర్ ఉంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఈ యువ కెప్టెన్ వ్యూహాలు ఫలిస్తాయి.. ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది.
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (w /c), అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, టామ్ కుర్రాన్, అవేష్ ఖాన్
రాజస్థాన్ : మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (w/c), డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్