శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.
గాల్లో ఉండగానే విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు అధారిటీ పేర్కొంది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Also Read: London Nanny: ఈ ఆయా జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రైవేట్ జెట్‌లో టూర్లు.. స్పెషల్‌గా…
సాధారణంగా పిల్లల సంరక్షణ చూసే ఆయాల జీతం రూ. 20 వేల నుంచి రూ.50 వరకు ఉంటుంది. మరి ప్రొఫెషనల్ అయితే లక్షల్లో ఉంటుంది. అది విదేశాల్లో మాత్రమే.. లేదంటే సెలబ్రేటీల ఇళ్లలో పని చేసే ఆయాలకు రూ. లక్ష వరకు ఉండోచ్చు. కానీ ఈ ఆయా నెల జీతం రెండు కోట్లు అంట. వింటుంటేనా అవాక్కఅవుతున్నారు కదా. ఇక ఆమె లగ్జరీ లైఫ్, సదుపాయలు వింటే నోరెళ్లబెట్టక తప్పదు. ఆమె బయటు వెళ్లాలంటే ప్రత్యేకంగా కారు,…
ప్రస్తుతం బిజీ లైఫ్‌లో కాస్తా రిలాక్సేషన్ కోసం చాలామంది పర్యటనలకు వెళ్తుంటారు. ఇందుకు కోసం తమకు నచ్చిన డెస్టినేషన్ వెతుక్కుని కొన్ని రోజుల పాటు అక్కడ సేద తీరి వస్తారు. మళ్లీ యదావిధిగా తమ రోటీన్ లైఫ్‌కి స్టార్ట్ చేస్తారు. అయితే చాలామంది ప్రపంచాన్ని చూట్టేయాలని, విదేశీ పర్యటనలు చేయాలని కలలు కంటుంటారు. కానీ ప్రపంచ పర్యటన చేయడమనేది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే ఓ వృద్ధ జంట మాత్రం…
క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం సృష్టించారు. నెల రోజుల ముందే అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక్కో స్టేట్ ఒక్కోరకంగా క్రిస్మస్ పండుగ ఏర్పాట్లను నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లో డ్రోన్ షోతో పండగకు శోభ తెచ్చారు. టెక్సాస్ ప్రజల విన్నూత్న ప్రదర్శనకు ఏకంగా వరల్డ్ గిన్నిస్ బుక్కే ఫిదా అయ్యింది. అక్కడ నిర్వహించిన 1500 డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. కాగా గత…
ప్రపంచమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. సెమి క్రిస్మస్ అంటూ నెల రోజులు ముందు నుంచే సెల్రబేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్‌లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు…
France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆదేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.