ప్రపంచంలో అసలు వర్షం పడని నేల, గ్రామం, పట్టణమంటూ ఉంటుందా? ఒక్కో చోటో ఒక్కో వాతావరణం ఉన్నా.. సీజన్లో మాత్రం వర్షం అనేది సర్వసాధారణ విషయమే. కానీ వర్షం పడని గ్రామం, ఊరు అంటూ ఉండదు. అలాంటి గ్రామం కానీ, పట్టణం కానీ ఉందా? అంటే లేదనే చెబుతారంతా. అయితే ఈ గ్రామం గురించి వింటే మాత్రం ఉందని ఒప్పుకొక తప్పదు. అవును.. ఇది ఆశ్చర్యపరిచే విషయమే అయినా.. భూమి మీద అలాంటి ఓ వింత ఉందని…
ఇవాళ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్గా మారిన విషయం తెలిసిందే.
మూడు నెలల క్రితం బ్రిటన్ వెళ్లిన భారత విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. లండన్లోని థేమ్స్ నదిలో అతడు శవమై కనిపించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతడు గత నెల నవంబర్ 17న కనిపించకుండ పోయాడు. దీంతో లండన్లోని అతడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నవంబర్ 21న లండన్లోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడి హత్యగల కారణాలు తెలియాల్సి…
70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు తల్లయింది. అది కూడా కవలకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. దీంతో అంత్యంత పెద్ద వయసులో తల్లయినా వారిలో ఆమె ఒకరుగా నిలిచింది. వివరాలు.. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా పట్టనానికి చెందిన సఫీనా నముక్వాయా IVF(సంతానోత్పత్తి పద్దతి) ద్వారా తల్లయినట్టు కంపాలలోని ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ అనే ఉమెన్స్ హాస్పిటల్ తెలిపింది. Also Read: Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే? ఈ మేరకు ఉమెన్స్ హాస్పిటల్ తన…