Plane Lands on Frozen River: రన్‌వే అనుకుని నదిపై విమానం ల్యాండింగ్.. ప్రయాణికులు సురక్షితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Lands on Frozen River: శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఓ నదిపై విమానం ల్యాండ్ కూడా అయ్యింది. రష్యాలోని యకుటిమా అనే ప్రాంతంలోని జిర్యాంక సమీపంలో కొలిమా నది పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. ఈ నదిని ఆనుకునే ఓ ఎయిర్‌పోర్టు ఉంది. ఆ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఓ విమానం పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయింది.
Read Also: Karnataka: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
పోలార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గురువారం జిర్యాంక విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఈ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై మంచుతో పేరుకుపోయింది. పక్కనే ఉన్న నది కూడా గడ్డకట్టి ఉండడంతో పైలట్‌కు ఏమీ అర్థం కాలేదు. గందరగోళానికి గురైన పైలట్ విమానాన్ని నదిపై ల్యాండ్ చేశాడు. ల్యాండింగ్ సమయంలో ఆ విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. విమానంలోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!