Home
Indian Army
Indian Army News
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
LoC Ceasefire: భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులకు పాల్పడగా, భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా తర్కుండి సెక్టార్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు ప్రారంభించింది. ప్రారంభంలో భారత సైన్యం దీనిని… -
Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖండించారు. ఇలాంటి దాడులు శాంతిభద్రతలను కాపాడాలనే ప్రభుత్వం… -
Snapchat Love Story: స్నాప్‌చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
Snapchat Love Story: ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. కానీ ఆ ప్రేమ కోసమే సరిహద్దులు దాటిన ఒక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) యువకుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ వేదికగా చిగురించిన ప్రేమ కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ (LoC) దాటిన జీషాన్ మీర్ అనే యువకుడిని భారత సైన్యం సురక్షితంగా మళ్లీ పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. పీఓకేకు చెందిన… -
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి.… -
NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
NDA Women Cadets: భారత సాయుధ దళాలలో (Indian Armed Forces) లింగ సమానత్వం, మహిళా నాయకత్వ దిశగా శనివారం ఒక చారిత్రాత్మక అడుగుపడింది. జాతీయ రక్షణ అకాడమీ (NDA) తలుపులు మహిళల కోసం తెరిచిన తర్వాత, 2022లో ప్రవేశం పొందిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను పూర్తి చేసి, వారు అధికారికంగా భారత… -
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
Lt General Dhiraj Seth: ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు ఖరారయ్యారు. కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సేథ్, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1986 డిసెంబర్లో ‘ఆర్మర్డ్ కార్ప్స్’లో నియమితులయ్యారు. ఆయన… -
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
Army Chief: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ దేశం భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో భాగంగా కావాలనుకుంటున్నారో తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మరోసారి పహల్గామ్ లాంటి దాడి జరిగితే భారత సైన్యం అదే రీతిలో లేదా… -
India message to China: పాకిస్తాన్‌కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
India message to China: గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై భీకర దాడి చేసింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. అయితే, ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించినట్లు ఇటీవల ఆ దేశానికి చెందిన అధికారులు వ్యాఖ్యానించారు. Read Also:… -
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
Agni Missile: భారత అణ్వాస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థతో కూడిన అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ద్వారా క్షిపణి ఒకేసారి అనేక లక్ష్యాలపై వేర్వేరు ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులు చేయగలదు. -
China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
China-Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా సహకరించినట్లు చైనా తొలిసారి అంగీకరించింది. పాకిస్తాన్‌కు తమ ఇంజనీర్లు ఆన్‌గ్రౌండ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన కీలక స్థావరాలపై దాడులు చేసింది. 100 మందికి…
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!