Significant Decline In Sperm Counts Globally, Including India: షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణీయంగా పడపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సంవత్సరాల తరబడి గణనీయంగా తగ్గదల కనిపించిందని అంతర్జాతీయ పరిశోధకులు బృందం గుర్తించింది. హ్యామన్ రిప్రొడక్షన్ అప్డేట్ జర్నల్‌లో మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2011-2018 మధ్య ఏడు సంవత్సరాల్లో డేటాను సేకరించి…
ప్రతీ వ్యక్తి స్మార్ట్‌ఫోన్ వాడేస్తున్నారు.. అంతేకాదు.. ఇంట్లో పిల్లల కోసం.. పెద్ద వాళ్ల కోసం.. ఇలా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు.. అయితే, భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.. 4 జీ నుంచి 5జీ టెక్నాలజీవైపు పరుగులు పెడుతోన్న సమయంలో.. స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేసినా.. వాటికి విరుద్ధమైన ఫలితాలు నమోదయ్యాయి.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు.. పది శాతం మేర…
Rescue operation For Eagle: మానవత్వం మంట గలుస్తోంది.. సాటి మనిషి ఆపదలో ఉంటే.. పట్టించుకునేవారు కాదు.. పలకరించేవారు కూడా కరువవుతున్నారు. అయితే, ఓ జవాన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ ప్రాణినిచూసి అల్లాడిపోయాడు.. వెంటనే సమాచారం ఇచ్చాడు.. చివరకు దానిని ప్రాణాలతో కాపాడగలిగాడు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లో ఓ చెట్టుపై గద్ద వేలాడుతోంది.. అది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన…
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
"Its Called Karma" Mohammed Shami's Response To Shoaib Akhtar's Tweet: టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 19 ఓవర్లలోనే ఛేదించింది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో పాటు సామ్ కర్రన్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీమ్,…
మద్యం సేవించటమంటే యువతకు ఓ ఫ్యాషన్‌లా మారిపోయింది. మందంటే చాటు ముందుంటున్నారు. ఇంతకుముందు ఏదైనా కారణముంటేనే దావత్‌లు ఓరేంజ్‌లో ఉంటుంది. అందంతా గప్పుడు కానీ.. ఇప్పుడు దావత్ అవసరంలే.. మందు తాగేందుకు కారణాలు వెతుక్కుంటూ అంతలా తాగుడుకు అలవాటుపడుతున్నారు.