5-states elections: బెంగాల్ సహా 5-రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు ఖరారు, ఈ రోజు ప్రకటన.!
- 5 రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు తేదీల ప్రకటన.?
- బెంగాల్ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాంలకు ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5-states elections పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి తక్కువ దశల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని కమిషన్ పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తేదీలు ప్రకటించిన వెంటనే, ఈ రాష్ట్రాలన్నింటిలో ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈసీ తేదీలను ప్రకటిస్తుందని తెలుస్తోంది.
Read Also: Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
2021 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల ఓటింగ్ జరిగింది, కానీ ఈసారి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు. దీని కోసం కేంద్ర బలగాల మోహరింపు గణనీయంగా పెంచనున్నట్లు సమచారం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో, ఎన్నికలు నిష్పాక్షికంగా, హింస లేకుండా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో తుది ఓటర్ల జాబితాపై అప్పీళ్లకు గడువు ముగిసింది. ఎన్నికల కమిషన్ సన్నాహకాలను సమీక్షించి, అధికారిక ప్రకటన కోసం వేచి ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ 2026 మధ్య ముగుస్తున్నందున, ఏప్రిల్-మే నెలల్లో పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!