Hindu woman beheaded, skin peeled off in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులకు, సిక్కులకు రక్షణ లేదనే విషయం మరోసారి తేటతెల్లం అయింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో హిందూ బాలికలను, మహిళలను అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా మానవహక్కుల గురించి, మైనారిటీల రక్షణ గురించి నిత్యం భారత్ పై ఏడుస్తుంది. భారత్ తో…
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.…
Extramarital Affair :చెన్నైలోని ఎక్కదూతంగల్ ప్రాంతంలో దారుణం జరిగింది. తమ వివాహేతర సంబంధం వదులుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రియురాలి భర్తను చంపాడో ఓ వ్యక్తి.
Flour rate in Pakistan: సంక్షోభం దిశగా వెళ్తోంది పాకిస్తాన్. దివాళా అంచుకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టింది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే అక్కడ నానాటికి నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఎంతలా అంటే రాబోయే రోజుల్లో తిండి కోసం ప్రజలు మధ్య గొడవలు తలెత్తే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరో శ్రీలంకను తలపించేలా.. అన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. కనీసం…
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
Largest Number of Languages: మనుషులందరూ ఒక్కటే. కానీ వాళ్లు మాట్లాడే భాషలు వేరు. ప్రాంతానికి అనుగుణంగా ఈ భాషలను వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుతున్న దేశాల జాబితాను వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 840 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ సంస్థ వెల్లడించింది. పపువా న్యూగినియా…