KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. విస్తీర్ణంలో హైదరాబాద్ కన్నా సింగపూర్ చిన్నగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..చిన్న చిన్న దేశాలన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ గా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కంటే చిన్న దేశం సింగపూర్ 3ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉందని తెలిపారు. ప్రతి ప్రభుత్వానికి ప్రజలపై బాధ్యత ఉంటుందన్నారు. నేషనల్ అవరేజ్ 1.40లక్షల రూపాయలు మాత్రమే ఉంటే తెలంగాణది 2014 లో 1.24 లక్షలు ఇప్పుడు 2.78 లక్షల ఫర్ క్యాపిటల్ ఉందన్నారు. 4.6 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ చేరుకుందని అన్నారు మంత్రి.
Read also: Talasani Srinivas Yadav: ఇకపై చెప్పడం ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
జీడీపీలో 5% తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉందని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రోత్ ఈ మూడు సూత్రాలను మేము పాటిస్తున్నామన్నారు. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. పదిహేను రోజులు దాటితే సంబంధిత అధికారికి రోజుకు వెయ్యి ఫైన్ వేస్తున్నామన్నారు. 75 ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. 2.1 మిలియన్ పైగా డైరెక్ట్ జాబ్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు. 1/3 వ్యాక్సిన్స్ హైదరాబాద్ లొనే తయారవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉందని, ఐటీ, అగ్రికల్చర్ గ్రోత్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా అందరికి వాటర్ అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం మేము కట్టామన్నారు. త్వరలోనే కేసీఆర్ నాయకత్వంలో 15 ట్రిలియన్ ల ఎకానమీకి తెలంగాణ చేరుకుంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Crime News: కూతురి స్నేహితురాలిపై అత్యాచారయత్నం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!