India's Cuisine Ranked Fifth In The List Of Best Cuisines Of The World: ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచ అత్యత్తమ వంటకాల ర్యాంకులను ప్రకటించింది. పదార్థాలు, వంటకాలు, పానీయాలు ఇలా మూడు కేటగిరీల్లో ప్రజల నుంచి ఓట్లను కోరింది. ఓట్ల ఆధారంగా ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో ఇటలీ మొదటిస్థానంలో నిలవగా.. గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాల తర్వాత ఐదోస్థానంలో భారత్ చేరింది. మొత్తంగా…
Covid BF.7 Variant May Not Be As Serious In India As In China: చైనాను కల్లోలం సృష్టిస్తోంది కరోనా కొత్త వేరియంట్. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ వల్ల చైనాలో ఉప్పెనలా కరోనా కేసులు వస్తున్నాయి. అక్కడ గడిచిన 20 రోజుల్లోనే దాదాపుగా 25 కోట్ల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఒకే రోజు 3.7 కోట్ల కేసులు నమోదు అవుతాయని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. ఇప్పటికే చైనా రాజధాని…
భారత్లో కరోనా బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత చైనాలో ఉన్నంతగా ఉండకపోవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. భారతీయులు ఇప్పటికే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నందున తీవ్రత అంతగా ఉండకపోవచ్చని వెల్లడించారు.
స్థిరమైన, బలమైన సంబంధాల వృద్ధి కోసం భారత్తో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
Booster Dose: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్రావు…
India to receive 3rd squadron of S-400 air defence missile system: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా, ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్, రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది. స్వాతంత్య్రం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది. చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్ కు మద్దతు తెలపకున్నా.. రష్యా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన…