Jasprit Bumrah could be rested for IND vs ENG 3rd Test: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి భారత జట్టును గెలిపించిన వైస్ కెప్టెన్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు బావిస్తున్నారని సమాచారం. బుమ్రా గైర్హాజరీలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి…
Gary Kirsten Says Team India will win World Cup: త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరిస్టెన్ అన్నాడు. ప్రపంచకప్‌ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదని, నాకౌట్ దశలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే అని పేర్కొన్నాడు. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్ ప్రపంచకప్‌ను నెగ్గడం ఖాయమని, అదీ త్వరలోనే సాకారం అవుతుందని తాను భావిస్తున్నా అని కిరిస్టెన్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే…
India won by 106 runs against England in Vizag: వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలిచింది. టామ్ హార్ట్‌లీ (36)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు…
Shreyas Iyer direct throw rattles stumps to dismiss Ben Stokes; టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే సూపర్ రన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రేయాస్.. అద్భుత త్రోతో కీలక ఆటగాడిని రనౌట్ చేశాడు. ఆర్ అశ్విన్ వేసిన 53వ ఓవర్ 4వ బంతి బెన్ ఫోక్స్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. నాన్…
Ravichandran Ashwin Braks Bhagwat Chandrasekhar Record: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్…
Zaheer Khan Says Shreyas Iyer wasted many opportunities: సీనియర్ ప్లేయర్స్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే టెస్ట్ జట్టులో ఉండటంతో.. మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాకు ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాడు. సీనియర్లు ఇద్దరు ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటారని ఆశిస్తే.. వరుసగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు గిల్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో…
India hit back after Crawley’s fifty: వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ కోల్పోయి 194 రన్స్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో (26) ఎల్బీగా ఔట్ అయిన అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. బెన్ స్టోక్స్ (0) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. మరోవైపు భారత్ విజయానికి…
Shubman Gill miss fielding on IND vs ENG 2nd Test Day 4: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ గాయంతో నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గిల్ స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్..…
Rohit Sharma takes incredible Catch in IND vs ENG 2nd Test: విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. సూపర్ క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతిని.. పోప్ బ్యాక్ ఫుట్ తీసుకుని ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి…
Even if India got 600 England will chase Says James Anderson: భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని 60-70 ఓవర్లలో ఛేదించే ప్రయత్నం చేస్తామని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. భారత్ 600 స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందే అని కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడన్నాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 67…