అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్ తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు బ్రాడ్. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందన్నాడు. దాంతో టాప్ ఆర్డర్లో బ్యాట్స్‌మెన్ మరింత దూకుడుగా ఆడతారని తెలిపాడు. అశ్విన్ ఎకానమీ సైతం చాలా బాగుందని.. అతడిని జట్టులోకి తీసుకోండిని…
టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్…
పింక్‌బాల్ టెస్ట్..! ఎందుకంత స్పెషల్..! డే అండ్ నైట్ మ్యాచ్‌లతో టెస్ట్‌లకు ఆదరణ పెరిగిందా..? మున్ముందు ఇదే ఫార్మాట్ రాబోతుందా..? అసలు ఇప్పటివరకు ఎన్ని టెస్ట్‌లు జరిగాయ్..! పింక్‌బాల్ టెస్ట్‌ల హిస్టరీ ఏంటి..? డే అండ్ నైట్ టెస్ట్..! ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి టెస్ట్ అంటేనే స్లోగా సాగే ఆట. గంటల కొద్దీ క్రీజులో ఉండి.. ఎప్పుడో ఓసారి కొట్టే ఫోర్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఇప్పుడు కరవయ్యారు. అందుకే టెస్ట్‌లకు పెద్దగా…