IND vs BAN Preview and Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరో సమరానికి సిద్ధమైంది. నేడు పుణేలో జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆసీస్, అఫ్గన్, పాక్‌లను అలవోకగా ఓడించిన భారత్.. బంగ్లాపై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. భారత్ జోరు చూస్తుంటే విజయం ఖాయమే అనిపిస్తోంది. మరోవైపు ప్రధాన ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న బంగ్లా.. విజయం సాధించాలని…
Rohit Sharma Issued 3 Traffic Challans For Over Speed ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పూణే ట్రాఫిక్ పోలీసులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చారు. ముంబై-పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును…
IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి చూద్దాం. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్…
Rohit Sharma Bowls in practice session ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, బంగ్లా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూణె చేరుకున్న…
Bangladesh Captain Shakib Al Hasan doubtful for India Clash due to Injury: ప్రపంచకప్ 2023లో అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లపై ఓడిన బంగ్లా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు బంగ్లా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.…
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు.
నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 265 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 80 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, 54 పరుగులు చేసిన తోహిద్ హృదయ్.. టీమిండియా టార్గెట్ 256 పరుగులు.. మూడు వికెట్లు తీసిన శార్థుల్, షమీ రెండు వికెట్లు.. తలో వికెట్ తీసుకున్న జడేజా, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తిలక్ వర్మకు క్యాప్‌ను అందించాడు.