Ind vs Ban Test: భారత్, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటి నుండి చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా స్కోరు 14 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ పడింది. హిట్‌మ్యాన్ కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్‌కు…
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన ఈ సిరీస్‌ను గెలవాలని టీమిండియా చూస్తోంది. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి రోహిత్ సేనకు గెలుపు లాంఛనమే. అయితే ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో బంగ్లా మట్టికరిపించింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు ఒక్క టెస్టూ గెలవని బంగ్లా ఏకంగా సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని…
IND vs BAN Test Series Bangladesh Team: సెప్టెంబర్ 19 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్ కింద ఆడబోయే ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంలో పాల్గొన్న ఆటగాళ్లే ఉండడం గమనార్హం. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్…