ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్‌లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో…
Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ఉన్న పాటల ప్రసహనం మరెవరికీ ఉండదు. ఆయన పాటల్లో ఓ సముద్రాన్నే నిర్మించారు. ఎనలేని కీర్తి సంపాదించిన ఇళయరాజా.. తన మ్యూజిక్ విషయంలో అంతే పట్టుదలతో ఉంటారు. తన పాటల్లోని చిన్న బిట్టు వాడినా సరే కేసులు, పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. ఇళయారాజ క్రియేట్ చేసిన పాటలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో ఏ సినిమా వాళ్లు తన…
సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి…
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also Read…
Shashtipoorthi : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1986లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘లేడీస్ టైలర్’లో అర్చనతో కలిసి ఆయన నటించారు. ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత ఈ జంట ‘షష్టిపూర్తి’ అనే ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి…
రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఏదో ఏ…
ఇళయరాజా తమిళ చిత్ర పరిశ్రమలో కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా సంగీత దిగ్గజం. తరచూ వివాదాస్పదంగా మాట్లాడుతూ ఆయన వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇళయరాజాకి జరిగిన ఓ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లకుండా సంగీత స్వరకర్త ఇళయరాజా ఆపి గర్భగుడి బయట నిలబెట్టిన ఘటన జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ చిహ్నమైన రాజ గోపురం ఉన్న…
తెలుగు సినిమా చరిత్రలో 1989 అక్టోబర్ 5న విడుదలై ఓ సంచలనమ్ సృటించిన చిత్రం ‘శివ’. విడుదలకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన శివ. రిలీజ్ తర్వాత చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు సినిమా దశ దిశ మార్చిన సినిమా శివ. నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ. అంతటి సంచలనం సృస్టించియాన శివ విడుదలై 35వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శివ చిత్రానికి ముందు శివ చిత్రం తరువాత అన్నట్టుగా సినీ రహదారికి…
సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్-…